New Year 2026: న్యూఇయర్ వేళ ఆ దేశాల్లో వింత ఆచారాలు
న్యూఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరం వేళ వింత ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. ఇంతకీ ఆ వింతలు, విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
న్యూఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరం వేళ వింత ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. ఇంతకీ ఆ వింతలు, విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
న్యూ ఇయర్ వేడుక వేళ హైదరాబాద్‌లో కళ్లుచెదిరే సంఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా ఓ వ్యక్తికి 550 పర్సంటేజ్ చూపించింది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే బైక్ సీజ్ చేసి.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
న్యూజిలాండ్ నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2026కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రమంలోనే ఆక్లాండ్‌లో పెద్దఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు.
2025కు వీడ్కోలు చెబుతూ, సరికొత్త ఆశలతో 2026కి స్వాగతం పలికేందుకు ప్రపంచం సిద్ధమైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు 'హ్యాపీ న్యూ ఇయర్' అని చెప్పుకుందామా అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే మద్యం తాగి ఇంటికి పోలేని వారికి గిగ్ వర్కర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం మత్తులో స్వయంగా ఇంటికి వెళ్లలేకపోతే వారు తమకు కాల్ చేస్తే ఉచితంగా ఇంటికి చేరవేస్తామని ఆఫర్ ఇచ్చింది.
2025 సంవత్సరం ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన, ఎన్నో సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచిపోయింది. అగ్రరాజ్యాల్లో అధికార మార్పిడి నుంచి అంతర్జాతీయ యుద్ధాల వరకు, సాంకేతిక విప్లవం నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు అనేక సంఘటనలు ఈ ఏడాది ప్రపంచ గమనాన్ని మార్చేశాయి.