USA: అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు.. 8 లక్షల మంది ఉద్యోగులు ఔట్ ?
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. H1 బీ వీసాల ప్రాసెసింగ్‌పై కూడా షట్‌డౌన్ ప్రభావం పడింది.
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. H1 బీ వీసాల ప్రాసెసింగ్‌పై కూడా షట్‌డౌన్ ప్రభావం పడింది.
హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్్లకు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం పై ఆయనకు గట్టి దెబ్బే తగలనుందని తెలుస్తోంది. దీనిపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైందని సమాచారం.
హెచ్1 బీ వీసా ఫీజుల పెంపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐరాస వేదికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవికత నుంచి ఎవరూ పారిపోలేరని..ప్రపంచ శ్రామిక శక్తిని ఎవరూ ఆపలేరంటూ పరోక్షంగా ట్రంప్ ను విమర్శించారు.
హెచ్1 బీ వీసా అనేది అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఒక మార్గ మాత్రమే. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. హెచ్1 బీ కాకుండా ఎల్1, ఓ1 వీసాలు కూడా కీలకమైనవే.
హెచ్ 1-బీ వీసా ఫీజు పెంపుపై అందరి దగ్గర నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన కార్యవర్గం ఈ విషయంపై కాస్త వెనక్కు తగ్గిందని తెలుస్తోంది. వీసా ఫీజు పెంపు నుంచి డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు మినహాంపు ఇవ్వనున్నట్లు సమాచారం.
ట్రంప్ ప్రభుత్వం H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల అమెరికన్ కంపెనీలకే భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ దేశంలో ఉన్న టెక్ కంపెనీలు హెచ్ 1 బీ వీసాల కోసం ఏటా 14 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు.
ట్రంప్ సర్కార్ H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లు (రూ.88 లక్షలు) పెంచడం భారతీయ టెకీలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే నాగపూర్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
అమెరికాకు చైనా బిగ్‌షాక్ ఇచ్చింది. H1B వీసాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో..చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ నిపుణుల కోసం చైనా కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. అమెరికా H1B వీసా మాదిరిగా 'కే-వీసా' విధానాన్ని తీసుకురానుంది