USA Shut Down Effect On H-1B Visa
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. H1 బీ వీసా(h1b visa) ల ప్రాసెసింగ్‌పై కూడా షట్‌డౌన్ ప్రభావం పడింది. దీంతో తాత్కాలికంగా 7 లక్షల 50 వేల ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను అమెరికా ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో అక్కడ వీసాల ప్రాసెసింగ్ చేసేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. షట్‌డౌన్ కార్యక్రమం ముగిసిన తర్వాతే వీసాల ప్రాసెసింగ్ మళ్లీ మొదలవుతుందని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ వెల్లడించారు. - (Donald Trump)
Also Read : పాకిస్తాన్ లో మళ్ళీ బాంబు పేలుడు..తొమ్మిది మంది మృతి
Also Read : పాకిస్తాన్‌కు గూడాఛర్యం చేస్తున్న మరో యూట్యూబర్ అరెస్ట్
Follow Us