H1 b Visa: హెచ్-1బి వీసాల జారీలో కీలక మార్పు..జీతం, పొజిషన్ ఆధారంగా..
వీసాల విషయంలో అమెరికా మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. జీతం, పొజిషన్ ఆధారంగా హెచ్-1బి వీసాలు జారీ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ రివ్యూను పంపినట్లు తెలుస్తోంది.