Donald Trump: H-1B వీసా ఫీజుల పెంపునకు కారణం అదే.. !
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా వార్షిక రుసమును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. చాలావరకు అమెరికన్ కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి వాళ్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని తెలిపింది.