Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!
గుజరాత్ అహ్మదాబాద్లో దారుణం జరిగింది. ప్రియుడు జై తన నెంబర్ బ్లాక్ చేశాడని రింకీ అతనిపై కారు ఎక్కించి కత్తితో పొడిచింది. జై ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. వీరికి 13ఏళ్ల క్రితం నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్ అయింది.