Gujarath: గుజరాత్లో కూలిన మూడంతస్తుల బిల్డింగ్
గుజరాత్లో మూడంతస్తు బిల్డింగ్ ఉన్నదాటున కూలిపోయింది గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలూ నిండిపోయాయి. దీంతో చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి.
గుజరాత్లో మూడంతస్తు బిల్డింగ్ ఉన్నదాటున కూలిపోయింది గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలూ నిండిపోయాయి. దీంతో చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి.
గుజరాత్ లో చండీపురా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఎనిమిది మంది చిన్నారులతో కలిపి ఇప్పటికి పధ్నాలుగు మంది ఈ వైరస్‌తో చనిపోయారు.
గుజరాత్‌లోని సూరత్‌లో 5 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోవడంతో దీని కింద 15మంది చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
గుజరాత్‌లోని వడోదరలో ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. పిల్లలు సేఫ్‌గా ఉననారో లేదో చూడకుండా వ్యాన్‌ను నడిపాడు. అతివేగంగా తీసుకెళ్ళడంతో అందులో నుంచి విద్యార్ధులు కిందపడిపోయారు. అయితే అదృష్టవశాత్తు వాళ్ళకు ఏమీ కాలేదు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇండియాలోని కాంగ్రెస్ చనిపోతోందని పాకిస్తాన్ ఏడుస్తోంది. దీనిబట్టి వారిద్దరి మధ్య సంబంధం బట్టబయలు అయిందంటూ మండిపడ్డారు. షెహజాదాను ఇండియాకు ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు.
గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఎమోషనల్ అయ్యారు. తన జీవితం రైలు పట్టాలపై మొదలైందని, ఆ కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఆ బాధలు లేకుండా చేయడమే మోడీ గ్యారెంటీలు అన్నారు.
అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ లో అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఈవెంట్ ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంత్ తల్లి,ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాజా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రీవెడ్డింగ్ లో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. డిసెంబర్ 6 న ఈ గుర్తింపు ఇస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. గర్బాకు అరుదైన గౌరవం దక్కడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
సేమ్ సెక్స్ రిలేషన్ కారణంగా ఒక బాలుడు ప్రాణం కోల్పోయిన ఘటన గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థితో కొన్నాళ్లుగా సంబంధంలో ఉన్న 22 ఏళ్ల యువకుడు, తనకు దూరంగా ఉంటున్నాడని మరో స్నేహితుడితో సాయంతో హతమార్చాడు.