/rtv/media/media_files/2025/04/19/qbpgwAMlUXJTbC7r8CKp.jpg)
Gujarat Titans won the match against Delhi
IPL 2025: ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 203 లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్ 97 నాటౌట్‌గా నిలిచాడు.
Mood right now 💙 pic.twitter.com/Ia6kDZ8HGd
— Gujarat Titans (@gujarat_titans) April 19, 2025
దుమ్ములేపిన బట్లర్..
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. గుజరాత్ 19.2 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. గుజరాత్ ఒపెనర్ బ్యాటర్ జోస్ బట్లర్ (97*; 54 బంతుల్లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు)భారీ స్కోర్ చేశాడు. సాయి సుదర్శన్ (36; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), షెర్పాన్ రూథర్‌ఫోర్డ్ (43; 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 1, ముఖేష్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు.
Also read: Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!
A special knock in the chase ✅
— IndianPremierLeague (@IPL) April 19, 2025
🔝 of the table ✅#GT come up with a brilliant effort to seal the all-important 2️⃣ points
Updates ▶ https://t.co/skzhhRWvEt#TATAIPL | #GTvDC | @gujarat_titans pic.twitter.com/MZeRAEA2Xi
ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పొరెల్ (18; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. కేఎల్ రాహుల్ (28; 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (38; 32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (4/41) అర్షద్ ఖాన్, సిరాజ్, ఇషాంత్ శర్మ, సాయి కిశోర్ తలో వికెట్ తీశారు.
Also read: Baba Venga: ‘ప్రపంచాన్ని అంతంచేసే ఆయుధాన్ని తయారు చేస్తున్న అమెరికా’
Humara Dil aur Gill 💌 pic.twitter.com/nPOJ0Avqyu
— Delhi Capitals (@DelhiCapitals) April 19, 2025
gujarath | telugu-news | today telugu news