Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి, జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. VIDEO
శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథుడి ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర నిర్వహిస్తుండగా మూడు ఏనుగులు అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లాయి. దీంతో వారు భయంతో పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది.