మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్లా ISS రికార్డ్ ఇది
ఆరు సార్లు వాయిదాలు పడిన తర్వాత బుధవారం శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి ప్రయాణించాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయ హ్యోమగామిగా శుభాన్షు శుక్లా ఘనత సాధించాడు. ఆక్సియమ్ మిషన్ 4 NASA, ఆక్సియమ్ స్పేస్, స్పేస్ఎక్స్లతో ఉమ్మడి ప్రాజెక్ట్.