Trump: గ్రీన్లాండ్ను దక్కించుకోవడమే టార్గెట్.. అవసరమైతే మిలటరీని దింపుతాం: ట్రంప్
గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది.
/rtv/media/media_files/2026/01/07/greenland-2026-01-07-20-26-40.jpg)
/rtv/media/media_files/2026/01/07/trump-2026-01-07-09-47-31.jpg)
/rtv/media/media_files/2026/01/06/greenland-2026-01-06-20-46-05.jpg)