Crime News : వీడసలు మొగుడేనా?... బాత్రూంలో వీడియోలు తీసి భార్యనే బ్లాక్ మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి
పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అతను తనపై రహస్యంగా నిఘా పెట్టాడంతో పాటు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డ్ చేశాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటిని లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.