Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. ఇకనుంచి ఆలస్యంగా ఆఫీస్‌కు వచ్చారో అంతే సంగతులు
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం 9.15 AM గంటలకు చేరుకోని.. బయోమెట్రిక్ ఇవ్వాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశించింది. ఎవరైనా ఆలస్యంగా వస్తే వారు హాఫ్ డే క్యాజువల్ లీవ్‌ను కోల్పోతారని హెచ్చరించింది.
/rtv/media/media_files/2025/04/15/BMax2SYR5miHf4AKwqQw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T115014.156.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet2-jpg.webp)