Kodandaram : గవర్నర్ కోటాలో కాకుండా ఇతర కోటాలో mlc ఇచ్చి ఉంటే...సుప్రీం కోర్టు తీర్పుపై కోదండరాం..
తన ఎంపిక చెల్లదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. సుప్రీం కోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అని ఆయన అన్నారు.ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదన్న ఆయన దీనిపై మాట్లాడటం సరికాదన్నారు.