IPHONE వాడే వారికి గూగుల్ బిగ్ అప్డేట్.. ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేసి..
ఐఫోన్లో యూట్యూబ్ యాప్ ఎవరైతే వాడుతున్నారో వారు వెంటనే దానిని అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. యాప్ పనితీరుపై కొంతమంది యూజర్లనుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యను పరిష్కరించి ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.