Today Gold Rates: రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!
HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.
/rtv/media/media_files/2025/07/27/gold-vs-assets-2025-07-27-18-17-52.jpg)
/rtv/media/media_files/2025/04/08/466b5720fLbYvXGXNCCN.jpg)
/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
/rtv/media/media_files/2025/05/21/xl8rQf38CB2wCivbzT39.jpg)
/rtv/media/media_files/2025/05/12/VdwJ1EMQK3eBcLvsDH8j.jpg)
/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)