/rtv/media/media_files/2025/05/21/xl8rQf38CB2wCivbzT39.jpg)
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. చూస్తుండగానే మరోసారి పెరిగిపోయాయి. 2025 మే 21వ తేదీ బుధవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో ధర రూ. 89 వేల 300కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగింది. దీంతో ధర రూ. 97 వేల 420కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89 వేల300 గాఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97 వేల420గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89 వేల300 గాఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97 వేల420గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89 వేల300 గాఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97 వేల420గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89 వేల300 గాఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97 వేల420గా ఉంది.
వెండి ధర కూడా పెరిగింది
బంగారం ధర మాదిరి గానే వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 3వేలకు ఎగబాకింది. దీంతో మార్కెట్ లో కేజీ వెండి ధర రూ. 1,11,000కు చేరుకుంది. దీంతో హైదరాబాద్, చెన్నైలలో కేజీ వెండి ధర రూ. 1,11,000గా ఉండగా.. ముంబయి, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరులలో రూ. 1,00,000గా ఉంది. బంగారం ధరలు స్థానికంగా సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వినియెగదారులు వీటిని గమనించాల్సి ఉంటుంది.
Gold Rates | gold rates hydrabad | international gold rates | gold-rates-in-hyderabad | silver rate today | business