Gold Rates Today: హమ్మయ్య.. భారీగా తగ్గిన బంగారం.. ఇప్పుడే కొనేయండి!
ఇవాళ భారతదేశంలో బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.2750 తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.3000 వరకు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది.