Today Gold Rates: ఈవాళ బంగారం ధరలు తగ్గాయ్.. ఎక్కడంటే?

ఇవాళ బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రా గోల్డ్‌రేట్ రూ.97,030, 22 క్యారెట్ల 10గ్రా ధర రూ. 88,940గా ఉంది. విజయవాడ, విశాఖ పట్టణంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. అయితే నిన్న కాస్త ఎక్కవగా ఉన్నాయి.

New Update
today gold rates

today gold rates

గత కొద్ది రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రాము రూ.10 వేల వరకు కూడా వెళ్లింది. దీంతో చాలా మంది బంగారం కొనుక్కుందామనుకున్నా వెనక్కి అడుగు వేశారు. అయితే ఇవాళ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

హైదరాబాద్‌లో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.9,703గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.97,030 గా నమోదైంది. 

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.8,894గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 88,940గా నమోదైంది. 

వెండి 10 గ్రాములు ధర రూ.1,108గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,10,800గా నమోదైంది. 

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

విజయవాడలో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.9,703గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.97,030 గా నమోదైంది. 

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.8,894గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 88,940గా నమోదైంది.

వెండి 10 గ్రాములు ధర రూ.1,108గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,10,800గా నమోదైంది. 

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

విశాఖ పట్నంలో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.9,703గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.97,030 గా నమోదైంది. 

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.8,894గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 88,940గా నమోదైంది.

వెండి 10 గ్రాములు ధర రూ.1,108గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,10,800గా నమోదైంది. 

దీని బట్టి చూస్తే నిన్నటి ధరల కంటే ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. 

Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?

Advertisment
తాజా కథనాలు