IAS Officer Wife: గ్యాంగ్ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ భార్య!
9 నెలల కిత్రం ఇంట్లో నుంచి ఓ గ్యాంగ్ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య..ఆమె పై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి మళ్లీ తిరిగి వచ్చింది. అయితే ఆ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోనికి రానివ్వకపోవడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.