Ganesh Laddu: ఆల్ టైమ్ రికార్డ్.. రూ.1.87కోట్లు పలికిన బండ్లగూడ గణేశ్ లడ్డూ!
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణపతి లడ్డూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యేడాది వేలంలో రూ.1 కోటి 87లక్షలు ధర పలికింది. లడ్డూ దక్కించుకున్న భక్తుడి వివరాలు తెలియాల్సి ఉంది.