PM Modi at G-7: ప్రధాని మోదీ జీ-7 దేశాల అధినేతల్లో ప్రత్యేకమైన నాయకుడు.. ఎందుకంటే..
ప్రధాని మోదీ ఇటలీలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు నుంచి భారత్ తిరిగి వచ్చారు. ఈ సదస్సులో మోదీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కోవిడ్ తరువాత జీ-7 దేశాల అధినేతలు అందరూ మారిపోయారు. ఒక్క ప్రధాని మాత్రమే మూడోసారి అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు.