Block Everything: మరో నేపాల్‌లా మారుతున్న ఫ్రాన్స్.. వేలాది మంది రోడ్లపైకి
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. 'బ్లాక్ ఎవ్రీథింగ్' నినాదంతో ఆందోళనకారులు రోడ్లు, రైల్వే మార్గాలను దిగ్బంధించారు. దీంతో దేశంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.