Flipkart Mobile Offers: ఇది ఆఫర్ కాదు బంపరాఫర్.. మరీ ఇంత తక్కువకేంట్రా బాబూ..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో మోటోరోలా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. మోటోరోలా ఎడ్జ్ సిరీస్‌తో పాటు, జీ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎడ్జ్ 60 ప్రో రూ. 24,999, రేజర్ 60 రూ. 39,999కి లభిస్తున్నాయి.