Sonu Sood: అంతా ఫేక్.. సోనూ సూద్ నుంచి ఒక్క రూపాయి రాలేదు - ఫిష్ వెంకట్ భార్య ఎమోషనల్
సోనూ సూద్ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని ఫిష్ వెంకట్ భార్య సువర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా ఫోన్ చేసి తమను పరామర్శించి రూ. లక్ష సహాయం ఇస్తామన్నారని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని ఆమె ఎమోషనల్ అయ్యారు. అది కూడా ఫేక్ కాల్ అయ్యి ఉంటుందని ఆవేదన చెందారు.
Fish Venkat Wife Interview: ఒక్కడు కూడా రాలేదు.. టాలీవుడ్‌పై ఫిష్ వెంకట్ భార్య ఫైర్
ఫిష్ వెంకట్ భార్య సువర్ణ తాజాగా RTV ఛానెల్‌తో మాట్లాడారు. టాలీవుడ్‌పై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సినీ పరిశ్రమ నుంచి మాకు తగినంత మద్దతు లభించలేదు. ఒక్కరూ కూడా ఎలాంటి సహాయం చేయలేదు. కనీసం ఫోన్ చేసి కూడా పరామర్శించలేదు.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Sonu Sood: ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా సోనూ సూద్! ఫోన్ లో ఏం చెప్పారంటే
నటుడు సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలు, ఉదారమైన స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు సోనూసూద్. ఇటీవలే కిడ్నీ సమస్యలతో మృతిచెందిన కమెడియన్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Karate Kalyani About Fish Venkat | అందుకే ఫిష్ వెంకట్‌ని పట్టించుకోలేదు! | Fish Venkat Video | RTV
🔴Live News Updates: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Fish Venkat: ఆ ఒక్క అలవాటే ఫిష్ వెంకట్ కొంప ముంచింది.. షాకింగ్ నిజాలు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్!
ఫిష్ వెంకట్ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లే అనారోగ్యానికి గురయ్యాడని వద్దు రా మామ ఆలా చేయకు అని చెప్పినా వినే వాడు కాదని వెంకట్ స్నేహితుడు,యాక్టర్ ఆనంద్ వెల్లడించాడు. ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు తెలిపారు.
Fish Venkat: సిగ్గులేని టాలీవుడ్.. అంత్యక్రియలకు ఒక్కడు రాలే
ఫిష్ వెంకట్ మృతిపై సోషల్ మీడియాలో టాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రెమున్యరేషన్ తీసుకునే హీరోలు, డైరెక్టర్లు, రూ.50 లక్షలు సాయం చేయలేకపోయారంటూ తిడుతున్నారు. కనీసం చనిపోయాక కుటుంబాన్ని పరాపర్శించడానికి కూడా సినీ పెద్దలు రాకపోవడం భాదాకరం.
Fish Venkat : వందకు పైగా సినిమాల్లో నటన..చివరి క్షణాల్లో పట్టించుకోని టాలీవుడ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు. ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాయన.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. అయితే ఆయన మృతిని టాలీవుడ్ పట్టించుకోకపోవడం మరింత బాధకరంగా మారింది.