Fish Venkat: ఫిష్ వెంకట్ చేసిన బెస్ట్ కామెడీ మూవీస్ ఇవే.. మీరూ చూశారా?
దివంగత నటుడు ఫిష్ వెంకట్ తన తెలంగాణ యాసతో, బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ పండించాడు. ఖుషి, ఢీ, గబ్బర్ సింగ్, ఆదుర్స్, డి.జె. టిల్లు, బన్నీ వంటి చిత్రాల్లో విలన్ అనుచరుడిగా అలరించి, ప్రేక్షకులను నవ్వించాడు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.