Breaking : ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి!
ఢాకాలోని ఏడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.మొదటి భవనంలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పై అంతస్తుల వైపు పరుగులు తీశారని స్థానికులు చెబుతున్నారు.