Breaking : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..15 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది!
ఢిల్లీలోని బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వీటిని ఆర్పేందుకు 15 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.