AP: స్వామి ఉత్సవంలో అపశృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.!

కర్నూలు జిల్లా తంగరడోనాలో అగ్ని ప్రమాదం జరిగింది. చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
AP: స్వామి ఉత్సవంలో అపశృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.!

Kurnool: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోనాలో అగ్ని ప్రమాదం జరిగింది. చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు