Breaking: ఘోర అగ్ని ప్రమాదం..ఇన్వర్టర్ లో మంటలు రేగి..నలుగురు ఊపిరాడక..!
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. పొగలో ఊపిరాడక భర్త, భార్య, ఇద్దరు కుమారులు తమ ప్రాణాలు విడిచారు. ఇన్వర్టర్ లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.