New Update
/rtv/media/media_files/2024/12/28/N5JNwOMvCzUnaX9k8vq6.jpg)
Fire Accident
Hyderabad: మాదాపూర్ లోని కృష్ణ కిచెన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మాదాపూర్ లోని కృష్ణ కిచెన్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.#FireIncident#Madhapur#Hyderabad#RTVpic.twitter.com/k73BRStQkE
— RTV (@RTVnewsnetwork) January 8, 2025
తాజా కథనాలు
Follow Us