Fire accident: మరో ఘోర అగ్నిప్రమాదం.. యజమాని సహా 8 మంది మృతి!
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోలాపూర్‌లోని టెక్స్టైల్ మిల్లులో భారీగా మంటలు చెలరేగడంతో యజమాని సహా 8 మంది మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.