Telangana: తెలంగాణలో విషాదం.. కరెంట్ షాక్తో రైతు మృతి
సూర్యాపేట జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన విషాదం ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి రైతు దొంతగాని నాగయ్య(45) మృతి చెందారు.