క్రైంKhammam: అయ్యా నాభూమి నాకు ఇప్పించండి.. ఖమ్మంలో మరో రైతు ఆత్మహత్యాయత్నం సింగరేణి మండలంలోని ఉసిరికాయపల్లి లో భద్రయ్య అనే రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన పొలాన్ని మరిపెడ బంగ్లాకు చెందిన ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ అక్రమంగా కబ్జా చేశాడని మనస్థాపం చెంది తన పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. By Bhavana 05 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana : ఖమ్మం జిల్లాలో కలకలం.. సీఎం రేవంత్ న్యాయం చేయాలంటూ లైవ్ లో రైతు ఆత్మహత్య! తన పొలాన్ని అక్రమించుకోనున్నారని ఎన్నో మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కలత చెందిన ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. By Bhavana 02 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Free Electricity : ఈ ఒక పనిచేస్తే చాలు..రైతులకు ప్రతినెలా 1045 యూనిట్ల ఫ్రీ విద్యుత్..! రైతుల విషయంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో ప్రభుత్వం రైతులకు గొట్టపు బావులకు ఫ్రీ విద్యుత్ అందిస్తోంది. ఈ మేరకు యూపీ పవర్ కార్పొరేషన్ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. By Bhoomi 09 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMetro : దుస్తులు మురికిగా ఉన్నాయంటూ.. రైతును మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది! మెట్రో రైలు ఎక్కడానికి వచ్చిన ఓ రైతును బెంగళూరు మెట్రో సెక్యూరిటీ సూపర్ వైజర్ అడ్డుకున్నాడు. దుస్తులు మురికిగా ఉన్నాయని, అతను రైలు లోపలికి ఎక్కితే తోటి ప్రయాణికులు చిరాకు పడతారని సమాధానం ఇవ్వడంతో ఓ యువకుడు కలగజేసుకుని గొడవకు దిగడంతో రైతుని మెట్రో ఎక్కనిచ్చారు. By Bhavana 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguFarmers Protest: చెరుకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ..కొనుగోలు ధరలు పెంపు..కొత్త ధరలు ఇవే..!! చెరుకు రైతులకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోదీ సర్కార్. చెరుకు ధరను 8శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. క్వింటాల్ ధర రూ. 25పెంచింది. పాత ధర క్వింటాల్ కు రూ. 315 ఉండగా ఇప్పుడు రూ.340కు పెంచారు. By Bhoomi 21 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Modi : యువతకు మీరు ఆదర్శం.. తెలంగాణ రైతుకు ప్రధాని మోడీ ప్రశంసలు ఉన్నత చదువు ఉండి పల్లెకు వచ్చి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ రైతు మల్లికార్జున్ రెడ్డిన ప్రధాని మోడీ అభినందనలతో ముంచెత్తారు. మల్లిఖార్జున్ చేస్తున్నది చాలా గొప్ప పని అని కొనియాడారు. ఇలాంటి వారు దేశ యువతకు ఆదర్శమని చెప్పారు మోడీ. By Manogna alamuru 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్రాయలసీమ రైతుకు అంతర్జాతీయ గుర్తింపు.. ‘రియల్ హీరోస్’ జాబితాలో చోటు అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన నారాయణప్ప అనే రైతుకు అరుదైన గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితి, కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్‌ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య స్థాపించిన కర్మవీర్ చక్ర అవార్డు 2023-24 కాంస్య విభాగంలో అవార్డుకు ఎంపికయ్యారు. By srinivas 27 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn