Colonel Sofiya Qureshi : కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్ఎస్ఎస్ దాడి..ఫేక్ ఫోస్ట్ పై పోలీసులు ఏమన్నారంటే...
భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ తన కుట్రలు మాత్రం ఆపడం లేదు. దేశంలో మత పరమైన సమస్యలు సృష్టించేందుకు ఫేక్ ఫోస్టులు పెడుతూ శునకానందం పొందుతోంది. సైన్యంలో కీలకంగా ఉన్నసోపియా ఖురేషి ఇంటిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారని పోస్ట్ పెట్టారు.
BIG BREAKING: ఎంపీ చామల మార్ఫింగ్ వీడియో వైరల్.. FIR నమోదు.. అసలేమైందంటే..!?
తెలంగాణలో మార్ఫింగ్ వీడియోల అంశం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ సన్న బియ్యం పథకం గురించి ఒక ఫేక్ వీడియో వైరల్ అవుతుండగా మరొకటి సీఎం రేవంత్‌పై ఎంపీ చామల కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు క్రియేట్ చేశారు. ఈ రెండింటిపై టీపీసీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Fake RMPs : రాష్ట్రంలో నకిలీ ఆర్ఎంపీలు... 15 మంది పై మెడికల్ కౌన్సిల్ కేసులు
గ్రామాల్లో జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా వెళ్లేది దగ్గర్లోని ఆర్ఎంపీ వద్దకే. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝలిపించింది.
Maha Kumbh Mela:మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి పలువురు సోషల్ మీడియాలో కుంభమేళాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ పోలీసులు 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు పెట్టి 13 మందిపై ఎఫ్ఆఐర్ నమోదు చేశారు.
LIC Big Alert: LIC పాలసీదారులకు బిగ్ అలర్ట్.. అవి క్లిక్ చేశారో అంతా గోవిందా!
ప్రభుత్వరంగ బీమా సంస్థ LIC పాలసీదారులకు కీలక సూచన చేసింది. LIC పేర్లతో నకిలీ యాప్స్ సర్కూలేట్ అవుతున్నట్లు తెలిపింది. పాలసీ దారులు ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆఫర్లు చూసి మాయగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించింది.
Fake Journalists : నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టు
ఇబ్బడిముబ్బడిగా సోషల్ మీడియా ఛానల్స్ పెరిగిపోవడంతో నకిలీ జర్నలిస్టులు పెరుగుతున్నారు. యూట్యూబ్, ఈపేపర్ ఇలా ఏదో ఒక మీడియా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. లేదంటే వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు.
Hyderabad: అమెజాన్‌కు భారీ నష్టం.. మోసం చేసిన ఉద్యోగులు
అమెజాన్ సంస్థకు ఉద్యోగులు భారీ టోకరా వేశారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు నకిలీ ట్రిప్పులను డెలివరీ చేసినట్లు చూపించి.. భారీ మొత్తంలో కమిషన్ తీసుకున్నారు. ఇలా సంస్థకు దాదాపుగా రూ.102 కోట్లు నష్టం వాటిల్లడంతో సైబర్ క్రైంకు ఫిర్యాదు చేసింది.
/rtv/media/media_files/2025/12/10/fake-cement-2025-12-10-17-24-00.jpg)
/rtv/media/media_files/2025/05/14/pSbR0tF4fUlsI64hfHNw.jpg)
/rtv/media/media_files/2025/04/20/BBZCY0jKzwMEOM7QI0n1.jpg)
/rtv/media/media_files/2025/02/28/NokkRlWW4BZHaU7XVigo.jpg)
/rtv/media/media_files/2025/02/22/QQvjNHL1W3UHzWlnb9Bi.jpg)
/rtv/media/media_files/2024/12/08/QYPSUUcJiDttypi02sV8.jpg)
/rtv/media/media_files/2025/02/02/rEGs3hqRmQjY0BArVk8r.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/gettyimages-2159980419.jpg)
/rtv/media/media_files/2024/12/29/vnDZOhDFsbqvHxOaPSho.jpg)