జాబ్స్ ఈపీఎఫ్ఓ లో పెన్షన్ వివరాలు తెలుసుకోండి! అధిక వేతనంపై అధిక పెన్షన్ కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ కావాల్సిన పత్రాల జాబితాను ఈపీఎఫ్ఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కీలక సర్క్యూలర్ తో అధిక పెన్షన్ కోసం చందాదారులు తమకు పింఛన్ ఎంతొస్తుందనేది తెలుసుకునేందుకు కొత్త ఫార్ములాను రిలీజ్ చేసింది. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPF Claim: ఈపీఎఫ్ గుడ్ న్యూస్.. క్లెయిమ్ కోసం చెక్ అవసరం లేదు! ఈపీఎఫ్ నుంచి అడ్వాన్స్ లేదా ఇతర క్లెయిమ్స్ చేసుకోవడానికి ఇకపై చెక్ లేదా బ్యాంక్ పాస్ బుక్ సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే, ఈపీఎఫ్ చందాదారులు తమ బ్యాంక్ ఎకౌంట్ కేవైసీ అప్ డేట్ చేసుకుంటేనే వారికి చెక్ లేదా పాస్ బుక్ తో పనిలేకుండా క్లెయిమ్ సెటిల్ చేస్తారు. By KVD Varma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EPFO Balance Check: ఇలా చేస్తే మీ PF అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా సులభం.. ప్రతి నెలా జీతం పొందే ఉద్యోగుల ఖాతా నుంచి ప్రతి నెలా ఈపీఎఫ్ తీసివేయబడుతుంది. మీరు మీ EPF బ్యాలెన్స్‌ని చెక్ చేయాలనుకుంటే, చాలా సులభమైన మార్గాల ద్వారా మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఎలా చెక్ చేయవచ్చో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Lok Prakash 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PF : పీఎఫ్ డబ్బులు తీసుకునే ముందు ఇది తెలుసుకోండి..! ఈపీఎఫ్ మొత్తానికి దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ క్లెయిమ్ స్థితిని ఎలా తెలుసుకోవాలో ఈ పోస్ట్‌లో చూద్దాం. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPF Update: ఈపీఎఫ్ లో ఇలా చేస్తే 50 వేల రూపాయల బెనిఫిట్ మీదే EPFలో వరుసగా 20 సంవత్సరాలు సబ్స్క్రిప్షన్ కొనసాగిస్తే.. లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్ వస్తుంది. ఈ మొత్తం 50 వేల రూపాయల వరకూ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా క్లెయిమ్ చేసుకొనవసరం లేదు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPFO : ఒక్క పొరపాటు మీ PF డబ్బును నిలిచిపోయేలా చేస్తుంది.. తప్పక చదవండి! EPFOలో మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారం ఉండకూడదు. తప్పులు ఉంటే డబ్బులు నిలిచిపోతాయి. డాక్యుమెంట్స్ విషయంలో కరెక్ట్‌గా ఉండాలి. ఎలాంటి డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేయాలి? ప్రొఫైల్‌ను ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPF Interest Rate : పీఎఫ్ ఎకౌంట్ హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. EPF వడ్డీరేట్లు పెరిగాయి ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై 8.25% వడ్డీని పొందుతారు. EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈ రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 10) దీనిని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఇది అమలులోకి వస్తుంది. By KVD Varma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPFO Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెరుగుతాయా..లేదా? తేలేది ఆరోజే! ఈనెల 10వ తేదీన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ట్రస్టీ బోర్డు (CBT) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పీఎఫ్ పై వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. By KVD Varma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Aadhaar Card : EPFO సంచలనం.. ఆధార్ ని పక్కన పెట్టేసింది.. పుట్టినరోజు ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్ కార్డు పనిచేయదు. EPFO ఈమేరకు ఒక సర్క్యులర్ జారీచేసింది. దీనిప్రకారం పుట్టినరోజు ధ్రువీకరణ కోసం అనుమతి ఇచ్చే పత్రాల జాబితా నుంచి ఆధార్ ను తొలగించారు. చిరునామా రుజువుగా, ఐడీ ప్రూఫ్ గా ఆధార్ యధావిధిగా పనిచేస్తుంది. By KVD Varma 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn