Aadhaar Card : EPFO సంచలనం.. ఆధార్ ని పక్కన పెట్టేసింది..
పుట్టినరోజు ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్ కార్డు పనిచేయదు. EPFO ఈమేరకు ఒక సర్క్యులర్ జారీచేసింది. దీనిప్రకారం పుట్టినరోజు ధ్రువీకరణ కోసం అనుమతి ఇచ్చే పత్రాల జాబితా నుంచి ఆధార్ ను తొలగించారు. చిరునామా రుజువుగా, ఐడీ ప్రూఫ్ గా ఆధార్ యధావిధిగా పనిచేస్తుంది.