క్రైం Cyber Trap: ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ కేటుగాళ్ల ఉచ్చు.. రూ.46 లక్షలు గోవిందా! సైబర్ నేరగాళ్లు మరో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శేషగిరిని మనీలాండరింగ్ కేసు పేరుతో బెదిరించి రూ.46 లక్షలు దోచేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీఊరట కల్పించింది.పెండింగ్ జీతాలు చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నారు. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Spice Jet : స్పైస్ జెట్ కీలక నిర్ణయం...3 నెలల సెలవులు..కానీ ! స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది.దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. అందుకే వారందరిని సెలవుల నిమిత్తం పంపింది. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: ఉద్యోగుల సామాజిక భద్రతకు యూనిఫైడ్ ఫించన్ – 23 లక్షల మందికి లబ్ధి ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా 23 లక్షల మందికి లాభం చేకూరనుంది. ఈరోజు ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి వర్గం దీనిని ఆమోదించింది. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఉద్యోగుల రిలీవ్ ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holidays : తల్లిదండ్రులు, అత్తామామలతో గడిపేందుకు వారికి సెలవులు! అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gallup 2024: మా ఉద్యోగంలో చాలా కష్టపడుతున్నాం అంటూనే స్థిరంగా ఉంటున్న భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం-శ్రేయస్సును అంచనా వేయడం కోసం చేసే సర్వే Gallup 2024 రిపోర్ట్ వెల్లడైంది. దీని ప్రకారం మనదేశంలో 86 శాతం మంది ఉద్యోగులు చాలా కష్టపడుతున్నాం అని చెప్పారు. అదేసమయంలో భారతదేశం అత్యధిక ఉద్యోగుల స్థిరత్వం రేటు 32% గా ఉంది. By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk : స్పేస్ ఎక్స్ మీద ఇంజనీర్ల దావా.. పిల్లలను కనాలని మస్క్ తమను వేధించాడంటున్న ఉద్యోగినులు రాకెట్లను తయారుచేసే స్పేస్ ఎక్స్, దాని ఓనర్ ఎలాన్ మస్క్ మీద ఎనిమిది మంది ఇంజనీర్లు దావా వేశారు. సెక్సిజం ఆరోపణలు చేశామంటూ తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తీసేశారని వారు ఆరోపించారు. By Manogna alamuru 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air India : ఇక ఇంట్లోనే ఉండండి..25మంది ఉద్యోగాలు పీకేసిన ఎయిర్ ఇండియా మాస్ సిక్ లీవ్ పెట్టిన ఉద్యోగుల మీద ఎయిర్ ఇండియా చర్యలు మొదలుపెట్టింది. మొదటగా 25 మందికి టెర్మినేషన్ లెర్లను పంపించింది. మరికొంత మందికి సాయంత్రం లోగా రిపోర్ట్ చేయాలంటూ అల్టిమేటం లెటర్లను జారీ చేసింది. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn