Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు
జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.
జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.
కేంద్ర ఉద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారికి 2 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటూ దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పథకం పీఎల్ఐకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్లో ప్రైవేట్ ఎంప్లాయిస్ను తీసుకెళ్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో నలుగురు మంటల్లోనే చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి శుభవార్త ఉండబోతోంది. అదేంటో తెలుసుకుందాం.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రపంచ కుబేరుడు మస్క్ పెద్ద షాకే ఇచ్చారు.గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్ పాయింట్ల రూపంలో చెప్పాలని ‘యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పంపిన మెయిల్లో ఆదేశించారు
అమెరికా మ్యూజిక్ కంపెనీ సీఈఓ బాల్డ్విన్ నిర్వహించిన మీటింగ్‌కు హాజరు కాలేదని 99 మంది ఉద్యోగులపై వేటు వేశారు. కంపెనీలో మొత్తం 111 మంది ఉండగా.. మీటింగ్‌కి హాజరు కాని వారికి ఉద్యోగంపై సీరియస్‌నెస్ లేదని తీసేశారు.
సైబర్ నేరగాళ్లు మరో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శేషగిరిని మనీలాండరింగ్ కేసు పేరుతో బెదిరించి రూ.46 లక్షలు దోచేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీఊరట కల్పించింది.పెండింగ్ జీతాలు చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నారు.
స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది.దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. అందుకే వారందరిని సెలవుల నిమిత్తం పంపింది.