Trump-Musk: ఎక్స్ పై ట్రంప్ దావా..రూ.86 కోట్లతో మస్క్ డీల్!
నాలుగేళ్ల క్రితం క్యాపిటల్ భవనం పై దాడి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ ఖాతా లపై నిషేధం విధించింది.ఈ క్రమంలో మరోసారి వచ్చిన ట్రంప్ తో సెటిల్మెంట్ చేసుకునేందుకు ఆ సంస్థలు రెడీ అయ్యాయి.