మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?

ఎలాన్ మస్క్ న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి మగ బిడ్డ పుట్టినట్లు మస్క్ వెల్లడించాడు. ఈ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా మస్క్ తెలిపాడు. 

New Update
Elon Musk

Elon Musk Photograph: (Elon Musk)

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యాడు. మస్క్ న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి మగ బిడ్డ పుట్టినట్లు మస్క్ వెల్లడించాడు. ఈ మగ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా మస్క్ తెలిపాడు. 

updating..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు