Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ట్రంప్‌పై చేసిన ఆరోపణలపై ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. అవి చాలా దూరం వెళ్లాయంటూ రాసుకొచ్చారు. ఈ వ్యవహారంలో మస్క్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య నెలకొన్న వివాదంపై మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ స్పందించారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు వల్లే వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగిందని తెలిపారు. ఈ వివాదంలో ట్రంప్ గెలుస్తారని చెప్పారు. ఇప్పటికైనా ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు.
ట్రంప్ 2వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. గడిచిన 2నెలల్లో ట్రంప్ 5 నిర్ణయాలను అమెరికాలో కోర్టు వ్యతిరేకించాయి. వలసవిధానం, హర్వర్డ్ యూనివర్సిటీ లాంటి పలు అంశాలపై పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగింది.
జెఫ్రీ ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఉన్నాడని ఎలన్ మస్ ఎక్స్ వేధికగా ఆరోపించారు. ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ట్రంప్ పేరు ఉందని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇటీవల ఆ పోస్ట్ పెట్టగా.. జూన్ 7న (శనివారం) డిలీట్ చేశారు.
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మీడియాతో ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాను చాలా బీజీగా ఉన్నానని తెలిపారు. మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నాని పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ మంచి జోరు మీదున్నారు. దాంతో పాటూ అధ్యక్షుడు ట్రంప్ పై పీకల దాకా కోపంతో ఉన్నారు. పార్టీ పెడతానని చెప్పిన 24 గంటల్లోనే దాని పేరును కూడా అనౌన్స్ చేశారు. ద అమెరికన్ పార్టీ అనేది ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు.
ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా మస్క్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు ఎలాన్ మస్క్‌కు ఛాన్స్ ఇస్తామని ప్రకటన చేసింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెక్ అధిపతి. ట్విట్టర్, డ్రైవింగ్ చేయకుండానే నడిచే టెస్లా ఇలా కొత్తకొత్తవి కనిపెట్టి తీసుకువచ్చారు. ఇప్పుడు మరో సోషల్ మీడియాను ప్రపంచంలో వదలడానికి సిద్ధమయ్యారు. వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్ ను తీసుకురానున్నారు.