Musk : వాళ్ల పై హత్యాయత్నాలు ఎందుకు జరగట్లేదో.. మస్క్ పోస్ట్ వైరల్
డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరగడంపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. మాజీ అధ్యక్షుడిపైనే ఎప్పుడూ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని మస్క్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.