Latest News In Telugu Vote Value: ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించండి.. గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రచారం! గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి రత్నం కీలక పిలుపునిచ్చారు. ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకుని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నారు. ఈసీ ఆద్వర్యంలో చేపట్టిన స్వీప్ కార్యక్రమంలో.. మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. పోలింగ్ సమయం పెంపు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది. ఎండల కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Loksabha Elections 2024: ఇంటి నుంచి ఓటు.. ఎలా అప్లై చేసుకోవాలంటే? పోలింగ్ కేంద్రం దగ్గరకు రాలేనివారికి ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ సీఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన 5రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12డి ఫారమ్ ను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్ ఏక్ హై’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TN Seshan: ఈ సీఈసీ చండశాసనుడు.. దెబ్బకు ప్రధానులే వణికిపోయేవారు..! 'ఓటు' రాతను మార్చిన సంస్కరణ కర్త గురించి తెలుసుకోండి! భారతీయ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చిన చండశాసనుడు టీఎన్ శేషన్. గత 72 ఏళ్లలో ఎన్నడూ లేనంత సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్‌కు దేశం సన్నద్ధమవుతున్న సమయంలో మరోసారి ప్రజలకు గుర్తొచ్చారు శేషన్ . ఇంతకీ శేషన్ ఏం చేశారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fact Check : ఈసీల నియామకం..ఆ వార్తలన్నీ ఫేక్..ఖండించిన PIB.! భారత ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదని తెలిపింది. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EVMs: ఈవీఎంలపై భయాందోళనలు అనవసరమన్న ఎన్నికల కమిషనర్.. ఈవీఎంల వినియోగంపై భయాందోళన అనవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని.. యంత్రంగానికి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CEC: రాజకీయ పార్టీ ప్రచారాలు, ర్యాలీల్లో పిల్లలను వాడుకుంటున్నారా? ఈసీ నిర్ణయం ఇదే! లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. 'ఏ రూపంలోనైనా' పిల్లలను ప్రచారంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ చిహ్నాల ప్రదర్శన లాంటి వాటికి కూడా పిల్లలను ఉపయోగించవద్దని ఆదేశించింది. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా.. ? రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 96 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణంకాలు చెబుతున్నాయి. వీళ్లలో 47 కోట్ల మంది మహిళలే ఉన్నారు. అలాగే ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారేనని తెలుస్తోంది. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn