Eggs: గుడ్లు ఉడకపెట్టెటప్పుడు తరచుగా ఈ తప్పులు చేయకండి? సరైన మార్గం తెలుసుకోండి
గుడ్లు ఉడికించే టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్లను అతిగా ఉడికించ వద్దు. గుడ్లు వండేటప్పుడు.. నిస్సారమైన పాన్‌ను ఉపయోగించాలి. మృదువైన గుడ్లను ఉడికించాలంటే 4 నిమిషాలు, వాటిని గట్టిగా ఉడకబెట్టాలనుకుంటే.. 8 నిమిషాలు ఉడకనివ్వాలి.