ఎగ్స్ తినటం వల్ల కలిగే ఉపయోగాలు..
సవిలో శరీరంలోని పోషకాలు చెమట రూపంలో నశిస్తాయి. వాటిని భర్తీ చేయడానికి గుడ్లను డైట్లో చేర్చుకోవాలి. తద్వారా న్యూట్రియెంట్స్ రీప్లేస్ చేయవచ్చు. వేసవిలో ఎగ్స్ తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
సవిలో శరీరంలోని పోషకాలు చెమట రూపంలో నశిస్తాయి. వాటిని భర్తీ చేయడానికి గుడ్లను డైట్లో చేర్చుకోవాలి. తద్వారా న్యూట్రియెంట్స్ రీప్లేస్ చేయవచ్చు. వేసవిలో ఎగ్స్ తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
ప్రజలు తరచుగా ఉడకబెట్టిన గుడ్లను పైన గరం మసాలా, నల్ల ఉప్పు వేసి తింటారు. అయితే ఇవి కాకుండా నిమ్మకాయను కూడా ఉపయోగిస్తే ఈ అలవాటును ఈరోజే వదిలేయండి. ఇలా చేయడం ద్వారా రక్తనాళాలకు నష్టం కలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఫ్రిజ్‌లోపెట్టిన గుడ్లు సరిగ్గా ఉపయోగించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. గుడ్లను సరిగ్గా ప్యాక్ చేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయాలి. గుడ్డు జీవితకాలం మూడు వారాలు. దానికంటే ఎక్కువగా గుడ్లు వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు, గంజి, బ్లూబెర్రీస్, గ్రీక్ పెరుగు, గుడ్లు వంటి తింటే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్, కేలరీలు, విటమిన్లు, మినరల్స్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది.
ఉడికించిన గుడ్లను 5-7 రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఉడకబెట్టేటప్పుడు గుడ్డు పెంకు పగిలితే మాత్రం 2-3 రోజుల్లోనే తినాలి లేదా గుడ్డు పాడైపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్ ఉంటాయి.
ఇలా అయితే బతకడం ఎలా అంటున్నారు సామాన్య మానవులు. పట్టెడన్నం తిందామంటే అవకాశం లేకుండా పోయింది. రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 80 రూ. అయ్యింది.
గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అనేక పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లతో బరువు తగ్గడంతోపాటు, ఎముకలును ఎంతో మెరుగు పరుస్తుంది. గుడ్లను అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. చలికాలంలో రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు.
చాలా మంది ప్రతి రోజూ ఒక గుడ్డును తింటారు. అయితే, గుడ్డును ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు పగిలిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు పెద్ద గిన్నెల గుడ్లను ఉడకబెట్టాలి. నీటిలో ఉప్పు వేస్తే పెంకు త్వరగా వస్తుంది. మీడియం మంటపై గుడ్లను ఉడికించాలి.