TG Schools: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ పేదలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.