Telangana: దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ఫేజ్ 1 , 2 , 3 ఆన్‌లైన్‌ సెల్ఫ్‌రిపోర్టింగ్‌ గడువును పొడిగించారు. ఈనెల 18 వరకు గడువు తేదీని పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

New Update
Telangana: దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ఫేజ్ 1 , 2 , 3 ఆన్‌లైన్‌ సెల్ఫ్‌రిపోర్టింగ్‌ గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1 .17 ,057 విద్యారులు కళాశాలలో రిపోర్ట్ చేసారని పేర్కొన్నారు. గతంలో జూలై 4 నుండి 11 వరకు రిపోర్టింగ్ కు వున్నా చివరి తేదీని తాజాగా ఈ నెల 18 వరకు గడువు పెంచారు.

Also Read:Congress: దేశంలో పదేండ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ- జైరాం రమేష్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు