MP: దేశ వ్యాప్తంగా మంగళవారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎంపీల విద్యార్హతల వివరాలను ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది.
ఈసారి మొత్తం 543 మంది ఎంపీలు లోక్సభలో అడుగుపెట్టనుండగా.. అందులో 19 శాతం (105) మంది 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే చదివారని నివేదిక తెలిపింది.
MP: కొత్త ఎంపీల్లో ఇంతమంది ఇంటర్ లోపే చదివారా?
దేశ వ్యాప్తంగా మంగళవారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎంపీల విద్యార్హతల వివరాలను ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. పూర్తి వివరాల కోసం.. ఈ కథనం చదివేయండి..!
Translate this News: