Rahul Gandhi: భారత విద్యారంగంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని మహులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ నుంచి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇవి దేశంలో స్వాతంత్ర్యం పూర్వం ఉన్న పరిస్థితులను కోరుకుంటున్నాయి. దళితులు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా చేస్తున్నాయి. రాజ్యంగా మారిపోయిన రోజు ప్రజలకు ఇక ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
ప్రైవేటు వ్యవస్థలో విద్యా, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉంది. మన దేశ విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయింది. సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగాలు లభిస్తాయని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇదంతా పచ్చి అబద్ధం. ఇలా చేస్తే మీ పిల్లలకు దేశంలో ఎలాంటి ఉపాధి లభించదు. దేశ ఉపాధి వ్యవస్థను బిలియనీర్లు నాశనం చేస్తున్నారని'' రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi

Also Read: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృతి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?
బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ నుంచి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇవి దేశంలో స్వాతంత్ర్యం పూర్వం ఉన్న పరిస్థితులను కోరుకుంటున్నాయి. దళితులు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా చేస్తున్నాయి. రాజ్యంగా మారిపోయిన రోజు ప్రజలకు ఇక ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే
రాహుల్ సంచలన వ్యాఖ్యలు..
ప్రైవేటు వ్యవస్థలో విద్యా, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉంది. మన దేశ విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయింది. సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగాలు లభిస్తాయని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇదంతా పచ్చి అబద్ధం. ఇలా చేస్తే మీ పిల్లలకు దేశంలో ఎలాంటి ఉపాధి లభించదు. దేశ ఉపాధి వ్యవస్థను బిలియనీర్లు నాశనం చేస్తున్నారని'' రాహుల్ గాంధీ అన్నారు.
Also Read: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?
Also Read: రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!